ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడింది వీరే!
ఐపీఎల్.. 2008లో ప్రారంభమై 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ మెగా టోర్నీలో కొంతమంది ఆటగాళ్లు కొన్ని సీజన్లు ఆడి తప్పుకున్నారు. మరికొందరు జట్టు మారినా.. ఆటను కొనసాగిస్తున్నారు. అలా ఇప్పటి వరకు అత్యధిక మ్యాచ్లు ఆడిన టాప్ 10 ఆటగాళ్లు ఎవరో తెలుసా?
Image: AP
1. ఎం.ఎస్. ధోనీ - 250
(CSK,RPS)
2008-2023
Image: social media
2. రోహిత్ శర్మ - 243
(DEC,MI)
2008-2023
Image: social media
3. దినేశ్ కార్తిక్ - 242
(DD,GL,KKR,PBKS,MI,RCB)
2008-2023
Image: social media
4. విరాట్ కోహ్లీ - 237
(RCB)
2008-2023
Image: social media
5. రవీంద్ర జడేజా - 226
(CSK,GL,Kochi,RR)
2008-2023
Image: social media
6. శిఖర్ ధావన్ - 217
(DC,MI,PBKS,SRH)
2008-2023
Image: social media
7. సురేశ్ రైనా - 205
(CSK,GL)
2008-2021
Image: social media
8. రాబిన్ ఊతప్ప - 205
(CSK,KKR,MI,PWI,RCB,RR)
2008-2022
Image: social media
9. అంబటి రాయుడు - 204
(CSK,MI)
2010-2023
Image: social media
10. రవిచంద్రన్ అశ్విన్ - 197
(CSK,DC,KXIP,RPS,RR)
2009-2023
Image: social media