200+.. చెన్నై సూపర్‌ కింగ్స్‌దే రికార్డు!

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 212 పరుగులు చేసింది. దాంతో విజయమే కాదు... రికార్డు కూడా అందుకుంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధికసార్లు 200 కంటే ఎక్కువ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. టాప్‌ 15 జట్లు ఇవే!

 చెన్నై సూపర్‌ కింగ్స్‌

35

 సోమర్‌సెట్ 

34

భారత్

32

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు

31

యార్క్‌షైర్‌

29

 సర్రే 

28

 ముంబయి ఇండియన్స్‌ 

26

సెంట్రల్ డిస్ట్రిక్స్‌

25

పంజాబ్ కింగ్స్‌

24

కోల్‌కతా నైట్‌రైడర్స్

24

మిడిల్‌సెక్స్‌

23

ఆస్ట్రేలియా 

22

 సౌతాఫ్రికా 

22 

వార్విక్‌షైర్‌

22

సిక్సర్లే సిక్సర్లు... ఏ ఏడాది ఎన్ని కొట్టారంటే?

సిక్స్‌ల వర్షం... ఏ మైదానంలో ఎన్ని సిక్సర్లు బాదారంటే?

ఏ జట్టు, ఎన్ని బంతులు మిగిలి ఉండగా?

Eenadu.net Home