పుష్ప నెం.1: ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలివే!

#eenadu

పుష్ప2: ది రూల్‌

నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫహద్‌ ఫాజిల్‌; దర్శకత్వం: సుకుమార్‌; విడుదల: డిసెంబరు 5

కంగువ

నటీనటులు: సూర్య, దిశా పటానీ, బాబీ దేవోల్‌; దర్శకత్వం: శివ; విడుదల: నవంబరు 14

బేబీజాన్‌

నటీనటులు: వరుణ్‌ధావన్‌, వామీ గబ్బీ, కీర్తి సురేశ్‌; దర్శకత్వం: కలీస్‌; విడుదల: డిసెంబరు 25

వెల్‌కమ్‌ టు ది జంగిల్‌

నటీనటులు: అక్షయ్‌ కుమార్‌, దిశా పటానీ, సంజయ్‌ దత్‌; దర్శకత్వం: అహ్మద్‌ ఖాన్‌; విడుదల: డిసెంబరు 20

నామ్‌

నటీనటులు: అజయ్‌ దేవ్‌గణ్‌, సమీర్‌రెడ్డి, భూమిక; దర్శకత్వం: అనీశ్‌ బాజ్మీ; విడుదల తేదీ:నవంబరు22

విదా ముయార్చి

నటీనటులు: అజిత్‌, త్రిష, రెజీనా; దర్శకత్వం: మాగిజ్‌ తిరుమేని; విడుదల తేదీ: ప్రకటించాల్సి ఉంది

విజయ్‌ 69

నటీనటులు: అనుపమ్‌ ఖేర్‌, చంకీ పాండే; దర్శకత్వం: అక్షయ్‌ రాయ్‌; విడుదల: నవంబరు 8 (నెట్‌ఫ్లిక్స్‌)

ఐ వాంట్‌ టు టాక్‌

నటీనటులు: అభిషేక్‌ బచ్చన్‌, బాంటియా సంధు, జానీ లీవర్‌; దర్శకత్వం: షూజిత్‌ సిర్కార్‌; విడుదల: నవంబరు 22

ది సబర్మతి రిపోర్ట్‌

నటీనటులు: విక్రాంత్‌ మెస్సే, రాశీఖన్నా, రిద్దీ డోగ్రా; దర్శకత్వం: ధీరజ్‌ సర్నా; విడుదల: నవంబరు 15

శారీ

నటీనటులు: సత్య, ఆరాధ్య దేవి; దర్శకత్వం: గిరి కృష్ణ కమల్‌; విడుదల: డిసెంబరు 20

2025.. పాన్‌ ఇండియా ఇయర్‌!

కల్ట్‌ లవ్‌స్టోరీ సీక్వెల్‌లో నెరు నటి

కిస్సిక్‌తో క్రేజ్.. ఎవరీ ఊర్వశి అప్సర

Eenadu.net Home