నెం.1 పుష్ప: ది రూల్.. టాప్-10 చిత్రాలివే!
#IMDB
పుష్ప2: ది రూల్
అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాజిల్
దర్శకుడు: సుకుమార్
పాటలీగుంజర్ పుతుల్ ఖేలా
సోహమ్ మజుందార్, దిట్టిప్రియ రాయ్
దర్శకత్వం: శుభంకర్ ఛటోపాధ్యాయ
వెలకమ్ టు ది జంగిల్
అక్షయ్ కుమార్, దిశా పటానీ, జాక్వెలిన్
దర్శకత్వం: అహ్మద్ ఖాన్
బేబీ జాన్
వరుణ్ ధావన్, వామిక గబ్బి
దర్శకత్వం: కాలీస్
గేమ్ ఛేంజర్
రామ్‌చరణ్, కియారా అడ్వాణీ
దర్శకత్వం: ఎస్.శంకర్
జీరో సే రీస్టార్ట్
విధు వినోద్ చోప్రా, విక్రాంత్ మాస్సే
దర్శకత్వం: విధు వినోద్, జస్కున్వర్ కోహ్లీ
రాబిన్ హుడ్
నితిన్, శ్రీలీల
దర్శకుడు: వెంకీ కుడుముల
అగ్ని
ప్రతీక్ గాంధీ, దివ్యేందు
దర్శకత్వం: రాహుల్ ధోలాకియా
ఖదాన్
దేవ్, జిషు సేన్ గుప్త
దర్శకత్వం: దత్త సూజిత్
మార్కో
జగదీశ్, యుక్తి తరేజా
దర్శకత్వం: హనీఫ్ అదేనీ