భారత్‌లో ఉద్యోగార్థులు కోరుకునే సంస్థలు ఇవే..

భారత్‌లో పది అత్యంత ఆకర్షణీయ యాజమాన్య సంస్థలను జాబితాను ర్యాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌- 2024 విడుదల చేసింది. కంపెనీ ఆర్థిక పరిపుష్ఠి, మంచి పేరు, కెరీర్‌ వృద్ధి అవకాశాల ఆధారంగా ఈ జాబితా రూపొందించింది. ఆ కంపెనీలు ఇవే..

మైక్రోసాఫ్ట్‌

 టీసీఎస్‌

అమెజాన్‌ ఇండియా

 టాటా పవర్‌

టాటా మోటార్స్‌

శాంసంగ్‌ ఇండియా

ఇన్ఫోసిస్‌

ఎల్‌అండ్‌టీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

 మెర్సిడెస్‌ బెంజ్‌

వీళ్లు ట్యాక్స్‌ ఎంత కడుతున్నారో తెలుసా?

మెటల్‌ మెరుపులు అద్దుకున్న క్రెడిట్‌ కార్డులివే

రాంగ్‌ నంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా?

Eenadu.net Home