ప్రేక్షకుల చూపు.. ఈ చిత్రాల వైపు!

.

చిత్రం: యానిమల్‌;

తారాగణం: రణ్‌బీర్‌కపూర్‌; రష్మిక;

విడుదల: డిసెంబరు 1

దర్శకుడు: సందీప్‌ రెడ్డి వంగా

చిత్రం: సలార్‌ 1; 

తారాగణం: ప్రభాస్‌,శ్రుతిహాసన్‌;

విడుదల: డిసెంబరు 22

దర్శకుడు: ప్రశాంత్‌ నీల్‌

చిత్రం: గుంటూరు కారం; 

తారాగణం:మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి;

విడుదల: 2024 జనవరి 12

దర్శకుడు: త్రివిక్రమ్‌

చిత్రం: సైంధవ్‌; 

తారాగణం: వెంకటేశ్‌, శ్రద్ధాశ్రీనాథ్‌;

విడుదల: 2024 జనవరి 13 

దర్శకుడు: శైలేష్‌ కొలను

చిత్రం: ఈగల్‌; 

తారాగణం: రవితేజ, అనుపమ పరమేశ్వరన్‌; 

విడుదల: 2024 జనవరి 13

దర్శకుడు: కార్తీక్‌ ఘట్టమనేని

చిత్రం: కెప్టెన్‌ మిల్లర్‌; 

తారాగణం: ధనుష్‌, ప్రియాంక మోహన్‌;

విడుదల: 2024 సంక్రాంతి

దర్శకుడు: అరుణ్‌ మాథేశ్వరన్‌

చిత్రం: తంగలాన్‌; 

తారాగణం: విక్రమ్‌, మాళవిక మోహనన్‌;

విడుదల: 2024 జనవరి 26

దర్శకుడు: పా. రంజిత్‌

చిత్రం: గేమ్‌ ఛేంజర్‌; 

తారాగణం: రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ;

విడుదల: ఇంకా ఖరారు కాలేదు

దర్శకుడు: శంకర్‌

చిత్రం: కల్కి 2898ఏడీ; 

తారాగణం: ప్రభాస్‌, దీపికా పదుకొణె; 

విడుదల తేదీ ప్రకటించలేదు

దర్శకుడు: నాగ్‌ అశ్విన్‌

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home