వన్డే క్రికెట్‌లో ఈ దిగ్గజాలు ఎదుర్కొన్న బంతులెన్నంటే!

సచిన్‌ తెందూల్కర్‌

 

1989 నుంచి 2012 వరకూ 463 వన్డేలు ఆడిన సచిన్‌ 21,368 బంతులను ఎదుర్కొన్నాడు.

Source:Twitter

కుమార సంగక్కర 


2000 నుంచి 15 ఏళ్ల పాటు శ్రీలంక వన్డే క్రికెట్‌ ఆడిన కుమార సంగక్కర 404 మ్యాచుల్లో 18,048 బంతులు ఆడాడు.

Source:Twitter

రికీ పాంటింగ్

 

ఈ ఆస్ట్రేలియా మాజీ సారథి 1995 నుంచి 2012 వరకు 375 వన్డేల్లో 17,046 బంతులు ఎదుర్కొన్నాడు.

Source:Twitter

మహేల జయవర్దనె 


1998 నుంచి 2015 వరకు వన్డే జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శ్రీలంక మాజీ సారథి జయవర్దనే 16,020 బంతులు ఆడాడు.

Source:Twitter

జాక్వెస్‌ కలిస్‌


 ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ 1996 నుంచి 2015 మధ్య 328 మ్యాచులాడి 15,885 బాల్స్‌ను ఫేస్‌ చేశాడు.

Source:Twitter

ఇంజమామ్ ఉల్‌ హక్

 

పాకిస్థాన్‌ మాజీ సారథి 1991 నుంచి 2007 మధ్య 378 వన్డేల్లో 15,812 బాల్స్‌ను ఎదుర్కొన్నాడు.

Source:Twitter

సౌరభ్‌ గంగూలీ 


భారత మాజీ సారథి గంగూలీ 1992 నుంచి 2007 మధ్య 311 వన్డేలు ఆడి 15,416 బంతులను ఎదుర్కొన్నాడు.

Source:Twitter

రాహుల్‌ ద్రవిడ్‌

 

టీమ్‌ఇండియా మాజీ సారథి ద్రవిడ్‌ 1996 నుంచి 2011 వరకు 344 వన్డేలు ఆడి 15,285 బంతులు ఎదుర్కొన్నాడు.

Source:Twitter

సనత్‌ జయసూర్య

 

1989 నుంచి 2011 మధ్య శ్రీలంకకు 445 మ్యాచుల్లో ప్రాతినిధ్యం వహించిన జయసూర్య 14,725 బంతులు ఆడాడు.

Source:Twitter

ఆర్సీబీ@250.. తర్వాత ఏ జట్లు ఉన్నాయంటే?

బౌలింగ్‌లో వద్దనుకునే రికార్డు... టాప్‌ 10 వీరే!

IPL సెంచరీలు.. భారత బ్యాటర్లు వీరే!

Eenadu.net Home