ధోనీతో సమంగా రిషభ్‌.. మోస్ట్‌ సెంచరీల వికెట్‌ కీపర్లు వీరే!

బంగ్లాతో తొలి టెస్టులో రిషభ్‌ పంత్ సెంచరీ సాధించాడు. ఇది అతడికి ఆరో టెస్టు సెంచరీ. 

భారత్‌ తరఫున వికెట్‌ కీపర్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ధోనీ (6)తో సమంగా పంత్ నిలిచాడు. మరి ఓవరాల్‌గా టాప్‌ ఎవరంటే?

ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌

దేశం: ఆస్ట్రేలియా

శతకాలు: 17

ఆండీ ఫ్లవర్

దేశం: జింబాబ్వే

శతకాలు: 12

లెస్ అమీస్‌

దేశం: ఇంగ్లండ్‌

శతకాలు: 8

7 శతకాలు

ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా), కుమార సంగక్కర (శ్రీలంక), వాట్లింగ్‌ (న్యూజిలాండ్), మాట్ ప్రియర్ (ఇంగ్లండ్)

6 శతకాలు

క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), కమ్రాన్‌ అక్మల్ (పాకిస్థాన్), ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్‌), ఎంఎస్ ధోనీ (భారత్) స్టీవార్ట్ (ఇంగ్లండ్‌), రిషభ్ పంత్ (భారత్)

23 ఏళ్లకే 7 సెంచరీలు.. విరాట్‌తో సమంగా గుర్బాజ్

బర్త్‌డే.. వన్డేల్లో తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ఘనత

భారత్‌ నుంచి యశస్వి టాప్‌.. ఓవరాల్‌గా ఎవరు?

Eenadu.net Home