ఐపీఎల్‌ 2023: అత్యధిక డాట్‌బాల్స్‌ వేసింది వీరే!

(మే 10)

ఐపీఎల్‌ అంటేనే పరుగుల వరద. కానీ, ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం బౌలర్ల వంతు. వికెట్లు తీయడం ఎంత ముఖ్యమో.. పరుగులు రాకుండా డాట్‌బాల్స్‌ వేయడమూ అంతే ముఖ్యం. మరి ఈ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక డాట్‌బాల్స్‌ వేసిన బౌలర్లు ఎవరో చూద్దామా..

Image: AP

మొహమ్మద్‌ షమీ GT

141 డాట్‌బాల్స్‌

(11 మ్యాచ్‌లు - 43 ఓవర్లు)

Image: AP

మొహమ్మద్‌ సిరాజ్‌ RCB

125 డాట్‌బాల్స్‌

(11 మ్యాచ్‌లు - 40 ఓవర్లు)

Image: AP

తుషార్‌ దేశ్‌పాండే CSK

99 డాట్‌బాల్స్‌

(12 మ్యాచ్‌లు - 41.2 ఓవర్లు)

Image: AP

వరుణ్‌ చక్రవర్తి KKR

99 డాట్‌బాల్స్‌

(11 మ్యాచ్‌లు - 41.4 ఓవర్లు)

Image: AP

రషీద్‌ ఖాన్‌ GT

98 డాట్‌బాల్స్‌

(11 మ్యాచ్‌లు - 44 ఓవర్లు)

Image: AP

పీయూష్‌ చావ్లా MI

96 డాట్‌బాల్స్‌

(11 మ్యాచ్‌లు - 43 ఓవర్లు)

Image: AP

అర్ష్‌దీప్‌ సింగ్‌ PBKS

91 డాట్‌బాల్స్‌

(11 మ్యాచ్‌లు - 40.5 ఓవర్లు)

Image: AP

భువనేశ్వర్‌ కుమార్‌ SRH

90 డాట్‌బాల్స్‌

(10 మ్యాచ్‌లు - 33 ఓవర్లు)

Image: Twitter

అక్షర్‌ పటేల్‌ DC

87 డాట్‌బాల్స్‌

(11 మ్యాచ్‌లు - 37 ఓవర్లు)

Image: Twitter

రవీంద్ర జడేజా CSK

84 డాట్‌బాల్స్‌

(12 మ్యాచ్‌లు - 43 ఓవర్లు)

Image: AP

భారత్‌ X దక్షిణాఫ్రికా.. షెడ్యూల్‌ ఇదే..!

క్రీడల్లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు ఇవీ!

ప్రపంచ కప్‌: డాట్‌ బాల్స్‌ ఎవరెక్కువ వేశారంటే?

Eenadu.net Home