ఐపీఎల్‌: అత్యధిక ధర.. ఏ సీజన్‌లో ఎవరికి?

ఐపీఎల్‌ - 2008

ఎం.ఎస్‌.ధోనీ (CSK)

రూ. 9.50 కోట్లు

ఐపీఎల్‌ - 2009

కెవిన్‌ పీటర్సన్‌ (RCB),

ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (CSK)

రూ. 9.80 కోట్లు

ఐపీఎల్‌ - 2010

షేన్‌ బాండ్‌ (KKR),

కీరన్‌ పోలార్డ్‌ (CSK)

రూ. 4.80 కోట్లు

ఐపీఎల్‌ - 2011

గౌతమ్‌ గంభీర్‌ (KKR)

రూ. 14.90 కోట్లు

ఐపీఎల్‌ - 2012

రవీంద్ర జడేజా (CSK)

రూ. 12.80 కోట్లు

ఐపీఎల్‌ - 2013

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (MI)

రూ. 6.30 కోట్లు

ఐపీఎల్‌ - 2014

యువరాజ్‌ సింగ్‌ (RCB)

రూ. 14 కోట్లు

ఐపీఎల్‌ - 2015

యువరాజ్‌ సింగ్‌ (DD)

రూ. 16 కోట్లు

ఐపీఎల్‌ - 2016

షేన్‌ వాట్సన్‌ (RCB)

రూ. 9.50 కోట్లు

ఐపీఎల్‌ - 2017

బెన్‌ స్టోక్స్‌ (RPS)

రూ. 14.50 కోట్లు

ఐపీఎల్‌ - 2018

బెన్‌ స్టోక్స్‌ (RR)

రూ. 12.50 కోట్లు

ఐపీఎల్‌ - 2019

జయదేవ్‌ ఉనద్కత్‌ (RR),

వరుణ్‌ చక్రవర్తి (KXIP)

రూ. 8.40 కోట్లు

ఐపీఎల్‌ - 2020

పాట్‌ కమిన్స్‌ (KKR)

రూ. 15.50 కోట్లు

ఐపీఎల్‌ - 2021

క్రిస్‌ మోరీస్‌ (RR)

రూ. 16.25 కోట్లు

ఐపీఎల్‌ - 2022

ఇషాన్‌ కిషన్‌ (MI)

రూ. 15.25 కోట్లు

ఐపీఎల్‌ - 2023

సామ్‌ కరన్‌ (PBKS)

రూ. 18.50 కోట్లు

ఐపీఎల్‌ - 2024

మిచెల్‌ స్టార్క్‌ (KKR)

రూ. 24.75 కోట్లు

ఒలింపిక్స్‌ గురించి ఆసక్తికర విషయాలు

శ్రీలంక పర్యటనలో భారత్‌.. ఎప్పుడు ఏ మ్యాచ్‌ అంటే?

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

Eenadu.net Home