వన్డేల్లో.. అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లు!

మైక్‌ లూయిస్‌ (ఆస్ట్రేలియా)

10 ఓవర్లలో 113/0 పరుగులు

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా(2006)

Image: Youtube

వాహబ్‌ రియాజ్‌ (పాకిస్థాన్‌)

10 ఓవర్లలో 110/0 పరుగులు

ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌(2016)

Image: Twitter

రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్థాన్‌)

9 ఓవర్లలో 110/0 పరుగులు

ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌ (2019)

Image: Twitter

ఫిలిప్పె బోస్సెవేన్‌ (నెదర్లాండ్స్‌)

10 ఓవర్లలో 108/0 పరుగులు

ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌(2022)

Image: Twitter

భువనేశ్వర్‌ కుమార్‌ (భారత్‌)

10 ఓవర్లలో 106/0 పరుగులు

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా(2015)

Image: Twitter

నువాన్‌ ప్రదీప్‌ (శ్రీలంక)

10 ఓవర్లలో 106/0 పరుగులు

ప్రత్యర్థి: భారత్‌ (2017)

Image: Twitter

మార్టిన్‌ స్నెడెన్‌ (న్యూజిలాండ్‌)

12 ఓవర్లలో 105/1 పరుగులు

ప్రత్యర్థి: ఇంగ్లాండ్‌ (1983)

Image: Twitter

టిమ్‌ సౌథీ (న్యూజిలాండ్‌)

10 ఓవర్లలో 105/0 పరుగులు

ప్రత్యర్థి: భారత్‌ (2009)

Image: Twitter

బ్రియాన్‌ విటోరి (జింబాబ్వే)

9 ఓవర్లలో 105/0 పరుగులు

ప్రత్యర్థి: న్యూజిలాండ్‌ (2012)

Image: Twitter

జేసన్‌ హోల్డర్‌ (వెస్టిండీస్‌)

10 ఓవర్లలో 104/2 పరుగులు

ప్రత్యర్థి: దక్షిణాఫ్రికా (2015)

Image: Twitter

ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్‌ వీళ్లవే!

సెంచరీల్లో అగ్రస్థానం ‘కింగ్‌’దే.. తర్వాత ఎవరు?

ఒకే ఓవర్‌లో దంచి కొట్టారు

Eenadu.net Home