అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాలివే!
#eenadu
కల్కి 2898 ఏడీ; బడ్జెట్: రూ.600 కోట్లు; నటీనటులు: ప్రభాస్, అమితాబ్, దీపిక; దర్శకత్వం: నాగ్ అశ్విన్
ఆర్‌ఆర్‌ఆర్; బడ్జెట్: రూ.550 కోట్లు; నటీనటులు: ఎన్టీఆర్, రామ్‌చరణ్; దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
ఆదిపురుష్; బడ్జెట్: రూ.500 కోట్లు; నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్; దర్శకత్వం: ఓం రౌత్
2.ఓ.; బడ్జెట్: రూ.400 కోట్లు; నటీనటులు: రజనీకాంత్, అక్షయ్‌కుమార్; దర్శకత్వం: శంకర్
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్; బడ్జెట్: రూ.400 కోట్లు; నటీనటులు: విజయ్, మీనాక్షి చౌదరి; దర్శకత్వం: వెంకట్ ప్రభు
బ్రహ్మాస్త్ర: పార్ట్-1శివ; బడ్జెట్: రూ.375 కోట్లు; నటీనటులు: రణ్‌బీర్‌కపూర్, అలియాభట్; దర్శకత్వం: అయాన్ ముఖర్జీ
సాహో; బడ్జెట్ రూ.350 కోట్లు; నటీనటులు: ప్రభాస్, శ్రద్ధాకపూర్; దర్శకత్వం: సుజీత్
బడేమియా చోటే మియా; బడ్జెట్: రూ.350 కోట్లు; నటీనటులు: అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్; దర్శకత్వం: అలీ అబ్బాస్ జాఫర్
జవాన్; బడ్జెట్:రూ.300 కోట్లు; నటీనటులు: షారుక్‌ఖాన్, నయనతార, దీపిక; దర్శకత్వం: అట్లీ
దేవర పార్ట్:1; బడ్జెట్:రూ.300 కోట్లు; నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్; దర్శకత్వం: కొరటాల శివ