ఓపెనర్‌గా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే!

క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఓపెనర్లే ప్రధాన బలం. ఆరంభంలో వీరు వేగంగా పరుగులు రాబడితే తర్వాత బ్యాటింగ్‌కు వచ్చే వారు కూడా దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. మరి అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.

Image:SocialMedia 

సనత్‌ జయసూర్య

మ్యాచ్‌లు: 506 పరుగులు:19,298

సెంచరీలు:41 అర్ధ సెంచరీలు: 95

Image:SocialMedia

 క్రిస్‌ గేల్‌ 

మ్యాచ్‌లు:441 పరుగులు:18,867

సెంచరీలు:42 అర్ధ సెంచరీలు: 102

Image:SocialMedia

గ్రేమ్‌ స్మిత్‌

మ్యాచ్‌లు:342 పరుగులు:16,950

సెంచరీలు:37 అర్ధ సెంచరీలు:88

Image:SocialMedia

డెస్మాండ్ హైన్స్‌ 

మ్యాచ్‌లు:354 పరుగులు:16,120

సెంచరీలు:35 అర్ధ సెంచరీలు:96

Image:SocialMedia

వీరేంద్ర సెహ్వాగ్‌ 

మ్యాచ్‌లు:332 పరుగులు:16,119

సెంచరీలు:36 అర్ధ సెంచరీలు:67

Image:SocialMedia

డేవిడ్ వార్నర్‌ 

మ్యాచ్‌లు:317 పరుగులు:16,072

సెంచరీలు:43 అర్ధ సెంచరీలు:81

Image:SocialMedia

సచిన్‌ తెందూల్కర్‌ 

మ్యాచ్‌లు:346 పరుగులు:15,335

సెంచరీలు:45 అర్ధ సెంచరీలు:75

Image:SocialMedia

అలిస్టర్‌ కుక్‌ 

మ్యాచ్‌లు:250 పరుగులు:15,110

సెంచరీలు:36 అర్ధ సెంచరీలు:74

Image:SocialMedia

ఫుట్‌బాల్‌.. మీకివి తెలుసా!

దేశవాళీ.. లిస్ట్‌-ఏ.. టాప్‌ 10 బ్యాటర్లు!

టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్ విశేషాలు!

Eenadu.net Home