2023లో మహిళలు మెచ్చిన స్టైల్స్
కార్గో ప్యాంట్లు
క్యాజువల్‌గా ఉంటూనే ఆధునికంగా కనిపించేలా చేసే ఈ స్టైల్ యువతను ఎక్కువగా ఆకట్టుకోగలిగింది.
Image: Amazon
బార్బీ కోర్
బార్బీ డాల్ నుంచి ప్రేరణ పొందింది. దుస్తులూ, యాక్సెసరీలన్నీ గులాబీ రంగు ఛాయలో ఉండటమే దీని ప్రత్యేకత
Image: Instagram/raashi khanna
మ్యాక్సీ స్కర్ట్స్
అలల్లా వంపులు తిరిగిన అంచులతో ఎక్కువమందిని ఆకట్టుకున్నాయివి. టైట్ క్రాప్స్, రఫుల్ క్రాప్‌టాప్స్, ట్యాంక్ టాప్స్, ఓవర్‌సైజ్డ్ షర్ట్స్‌కి జతగా మెప్పించాయి.
Image: Amazon
డెనిమ్
ఎవర్‌గ్రీన్ ఫ్యాబ్రిక్. జీన్స్ ప్యాంట్లకు ఎక్కువగా వాడే ఈ వస్త్రానికి ఈ సారి దేశీ స్టైల్‌ని జోడించారు. డెనిమ్ లెహెంగాలూ, చీరలూ కొత్తదనంతో కనికట్టు చేశాయి.
Image: Instagram/shilpa shetty
గాగ్రా
పండగలూ, ప్రత్యేక సందర్భాల్లో ధరిస్తుంటారు. అయితే, ఈ ఏడాది.. వీటికి వినూత్న రీతిలో రంగులు, థీమ్ డిజైన్లను జతచేశారు.
Image: Amazon
ఆలియా కట్ కుర్తీస్
దేశీ కుర్తీలే. కానీ, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ వాటిని ఎక్కువగా ధరిస్తుండటంతో మరింత పాపులరయ్యాయి.
Image: Amazon
ఆర్గాంజా చీరలు
పలుచటి వస్త్రంతో తయారు చేసిన చీరలు. చీరపై పూలు, థీమ్డ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఈ ఏడాది మహిళల్ని బాగా ఆకట్టుకున్న ట్రెండ్.
Image: Amazon
ప్లీటెడ్ ఫ్యాబ్రిక్ చీర
ఫ్యాన్సీ బ్లౌజ్‌తో ఈ రకం చీర ధరిస్తే డ్రెస్స్‌లా కనిపించడం దీని ప్రత్యేకత. దీపికా పదుకొణె ఓ కార్యక్రమానికి ఇలాంటి చీర ధరించడంతో ట్రెండ్‌గా మారింది.
Image: Amazon