ఐపీఎల్‌ 2023: మెయిడిన్స్‌తో అదరగొట్టారు!

ఐపీఎల్‌ అనగానే.. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తుంటారు. కానీ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతూ పరుగులు రాకుండా మెయిడిన్స్‌ వేసే బౌలర్లూ ఉన్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మంది బౌలర్లు మెయిడిన్స్‌ వేశారు. వారెవరో చూద్దామా...

Image: Twitter

ట్రెంట్‌ బౌల్ట్‌ RR

3 మెయిడిన్స్‌ (10 మ్యాచ్‌లు)

Image: Twitter

మహ్మద్‌ షమి GT

2 మెయిడిన్స్‌ (15 మ్యాచ్‌లు)

Image: ipl fb

ఖలీల్‌ అహ్మద్‌ DC

2 మెయిడిన్స్‌ (9 మ్యాచ్‌లు)

Image: Twitter

డేవిడ్‌ విల్లే RCB

1 మెయిడిన్‌ (4 మ్యాచ్‌లు)

Image: Twitter

కుల్దీప్‌ యాదవ్‌ DC

1 మెయిడిన్‌ (14 మ్యాచ్‌లు)

Image: Twitter

మహీశ్‌ తీక్షణ CSK

1 మెయిడిన్‌ (12 మ్యాచ్‌లు)

Image: Twitter

మార్క్‌ వుడ్‌ LSG

1 మెయిడిన్‌ (4 మ్యాచ్‌లు)

Image: Twitter

వరుణ్‌ చక్రవర్తి KKR

1 మెయిడిన్‌ (14 మ్యాచ్‌లు)

Image: Twitter

భువనేశ్వర్‌ కుమార్‌ SRH

1 మెయిడిన్‌ (14 మ్యాచ్‌లు)

Image: Twitter

మిచెల్‌ మార్ష్‌ DC

1 మెయిడిన్‌ (9 మ్యాచ్‌లు)

Image: Twitter

మార్కో జాన్సన్‌ SRH

1 మెయిడిన్‌ (8 మ్యాచ్‌లు)

Image: Twitter

క్రిస్‌ జోర్డాన్‌ MI

1 మెయిడిన్‌ (5 మ్యాచ్‌లు)

Image: Twitter

ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్‌ వీళ్లవే!

సెంచరీల్లో అగ్రస్థానం ‘కింగ్‌’దే.. తర్వాత ఎవరు?

ఒకే ఓవర్‌లో దంచి కొట్టారు

Eenadu.net Home