23 ఏళ్లకే 7 సెంచరీలు.. విరాట్‌తో సమంగా గుర్బాజ్

దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను అఫ్గానిస్థాన్‌ కైవసం చేసుకోవడంలో రహ్మానుల్లా గుర్బాజ్‌ కీలక పాత్ర పోషించాడు. 

రెండో వన్డేలో సెంచరీ సాధించి తన జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో 23 ఏళ్లలోపే ఏడు శతకాలు పూర్తి చేశాడు. విరాట్ (7)ను సమం చేశాడు. ఈ జాబితాలో ముందూ వెనుక ఎవరున్నారంటే? 

సచిన్ తెందూల్కర్

దేశం: భారత్

శతకాలు: 8

క్వింటన్ డికాక్‌

దేశం: దక్షిణాఫ్రికా

శతకాలు: 8

విరాట్ కోహ్లీ

దేశం: భారత్

శతకాలు: 7

రహ్మనుల్లా గుర్బాజ్

దేశం: అఫ్గానిస్థాన్‌

శతకాలు: 7

బాబర్ అజామ్‌

దేశం: పాకిస్థాన్‌

శతకాలు: 6

ఉపుల్ తరంగ

దేశం: శ్రీలంక

శతకాలు: 6

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home