ఆసియా కప్‌: అత్యధిక రన్స్‌ చేసిన భారత ఆటగాళ్లు

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ 23 మ్యాచ్‌లు ఆడి 51.00 సగటుతో 971 పరుగులు చేశాడు.

Image: Eenadu

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడి 883 పరుగులు చేశాడు. 42.04 సగటు.

Image: Eenadu

భారత మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడి 63.83 సగటుతో 766 పరుగులు చేశాడు.

Image: Eenadu

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ 23 మ్యాచ్‌ల్లో 69 సగటుతో 690 పరుగులు బాదాడు.

Image: Eenadu

శిఖర్‌ ధావన్‌ 13 మ్యాచ్‌లు ఆడి 51.06 సగటుతో 613 పరుగులు తీశాడు.

Image: Eenadu

భారత మాజీ ఆటగాడు సురేశ్‌ రైనా 18 మ్యాచ్‌ల్లో 48.83 సగటుతో 586 పరుగులు చేశాడు.

Image: Eenadu

టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ 13 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు. సగటు 44.07.

Image: Eenadu

భారత మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ 14 మ్యాచ్‌ల్లో 66.25 సగటుతో 530 పరుగులు చేశాడు.

Image: Eenadu

టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్ గంగూలీ 13 మ్యాచ్‌లు ఆడి 51.80 సగటుతో 518 పరుగులు తీశాడు.

Image: Eenadu

భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 39.15 సగటుతో 509 పరుగులు చేశాడు.

Image: Eenadu

సిక్సర్లే సిక్సర్లు... ఏ ఏడాది ఎన్ని కొట్టారంటే?

సిక్స్‌ల వర్షం... ఏ మైదానంలో ఎన్ని సిక్సర్లు బాదారంటే?

ఏ జట్టు, ఎన్ని బంతులు మిగిలి ఉండగా?

Eenadu.net Home