టీ20 క్రికెట్‌.. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో మోస్ట్‌ రన్స్‌ వీరివే!

(28-09-2024 నాటికి) 

 వెస్టిండీస్‌ హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ టీ20ల్లో మరో అద్భుతమైన రికార్డు అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు (2059) చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 

 ప్రస్తుతం సీపీఎల్‌ 2024లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ తరపున ఆడుతున్న పూరన్‌ బార్బడోస్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 రన్స్‌ చేసి మహ్మద్ రిజ్వాన్‌ (2036)ను అధిగమించాడు. ఈ జాబితాలో ఉన్న టాప్‌ 5 ప్లేయర్ల్స్‌..  

నికోలస్ పూరన్ 

2,059 పరుగులు..

65 ఇన్నింగ్స్‌ల్లో 

సంవత్సరం : 2024*

మహ్మద్‌ రిజ్వాన్‌ 

2,036 పరుగులు.. 

45 ఇన్నింగ్స్‌ల్లో  

సంవత్సరం: 2021

అలెక్స్‌ హేల్స్‌ 

1,946 పరుగులు.. 61 ఇన్నింగ్స్‌ల్లో 

సంవత్సరం : 2022

జోస్ బట్లర్

1,833 పరుగులు.. 55 ఇన్నింగ్స్‌ల్లో

సంవత్సరం : 2023 

మహ్మద్ రిజ్వాన్‌

1,817 పరుగులు.. 44 ఇన్నింగ్స్‌లు 

సంవత్సరం : 2022

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home