భారత్‌ నుంచి యశస్వి టాప్‌.. ఓవరాల్‌గా ఎవరు? 

యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. 10 టెస్టుల్లోనే 1000+ పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు సునీల్ గావస్కర్ (978) టీమ్‌ఇండియా తరఫున టాప్‌గా ఉన్నాడు. ఇప్పుడు యశస్వి దూసుకొచ్చాడు. మరి అంతర్జాతీయంగా ఎవరెవరు ఉన్నారంటే?

డాన్‌ బ్రాడ్‌మన్

దేశం: ఆస్ట్రేలియా

పరుగులు: 1,446

ఎవర్టన్ వీకెస్

దేశం: వెస్టిండీస్

పరుగులు: 1,125

జార్జ్ హెడ్లీ

దేశం: వెస్టిండీస్

పరుగులు: 1,102

యశస్వి జైస్వాల్

దేశం: భారత్‌

పరుగులు: 1,094

మార్క్‌ టేలర్

దేశం: ఆస్ట్రేలియా

పరుగులు: 1,088

సునీల్ గావస్కర్ 

దేశం: భారత్

పరుగులు: 978

రెజ్లర్‌ టు ఎమ్మెల్యే.. వినేశ్‌ ఓ వారియర్‌!

టెస్టు చరిత్రలో టాప్‌ 10 భారీ ఇన్నింగ్స్‌లు

టెస్టుల్లో 50+ స్కోర్లు.. టాప్‌ 5 ప్లేయర్లు!

Eenadu.net Home