గూగుల్ సెర్చ్‌లో జవాన్ నం. 1.. ఆదిపురుష్ నం. 4
#eenadu
జవాన్
తారాగణం: షారుక్‌ఖాన్, నయనతార;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
తారాగణం: సన్నీదేవోల్, అమిషా పటేల్;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ 5
ఒప్పెన్ హైమర్
తారాగణం: సిలియన్ మర్ఫీ;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్
ఆదిపురుష్
తారాగణం: ప్రభాస్, కృతిసనన్;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్
పఠాన్
తారాగణం: షారుక్‌ఖాన్, దీపికా పదుకొణె;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్
ది కేరళ స్టోరీ
తారాగణం: అదాశర్మ, సిద్ది ఇద్నాని;
స్ట్రీమింగ్ డేట్ ఖరారుకాలేదు
జైలర్
తారాగణం: రజనీకాంత్, రమ్యకృష్ణ తదితరులు;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్
లియో
తారాగణం: విజయ్, త్రిష;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
టైగర్ 3
తారాగణం: సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్;
స్ట్రీమింగ్ డేట్ ఖరారుకాలేదు
వారిసు
తారాగణం: విజయ్, రష్మిక;
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్