కెప్టెన్‌ సాబ్‌ సిక్సర్ల రికార్డు 

ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 58 రన్స్‌ చేశాడు. దీంట్లో 3 సిక్స్‌లు బాదడం ద్వారా అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో మిగతా ఆటగాళ్లెవరంటే.. (ఆగస్టు 2 వరకు)

రోహిత్ శర్మ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 124 

కొట్టిన సిక్స్‌లు: 234

ఇయాన్‌ మోర్గాన్ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 198

కొట్టిన సిక్స్‌లు: 233

మహేంద్రసింగ్ ధోనీ

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 332

కొట్టిన సిక్స్‌లు: 211 

రికీ పాంటింగ్ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 324

కొట్టిన సిక్స్‌లు: 171 

బ్రెండన్ మెక్‌కల్లమ్ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 121 

కొట్టిన సిక్స్‌లు: 170 

విరాట్ కోహ్లీ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 213 

కొట్టిన సిక్స్‌లు: 138

ఆరోన్ ఫించ్

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 131

కొట్టిన సిక్స్‌లు: 137

ఏబీ డివిలియర్స్‌ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 124

కొట్టిన సిక్స్‌లు: 135

క్రిస్‌ గేల్ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 90

కొట్టిన సిక్స్‌లు: 134

సౌరభ్‌ గంగూలీ 

కెప్టెన్సీ వహించిన మ్యాచ్‌లు: 196

కొట్టిన సిక్స్‌లు: 132 

ఇప్పుడు 900.. 1000 గోల్స్‌ నా కల..క్రిస్టియానో రొనాల్డో

పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

Eenadu.net Home