గేల్‌ - రోహిత్‌ మధ్య దూరం 100.. ఈసారి ఎంత తగ్గుతుందో?

ఐపీఎల్‌ అంటేనే సిక్సర్ల మోత. క్రీజులో రావడం రావడం భారీ షాట్లతో విరుచుకుపడుతుంటారు. అలా అత్యధిక సిక్సర్‌లు బాదిన బ్యాటర్ల టాప్‌ 10 లిస్ట్‌ ఇదీ.

క్రిస్‌ గేల్‌

357

రోహిత్‌ శర్మ

257

ఏబీ డివిలియర్స్‌

251

ఎంఎస్‌ ధోనీ

239

విరాట్‌ కోహ్లీ

234

డేవిడ్‌ వార్నర్‌

226

కీరన్‌ పొలార్డ్

223

సురేశ్‌ రైనా

203

ఆండ్రూ రసెల్‌

193

షేన్‌ వాట్సన్‌

190

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home