అత్యధిక టీ20లు ఆడిన టాప్ 10 ఆటగాళ్లు 

అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగే రెండో టీ20తో రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ ఫస్ట్ ఫొటోలో రికార్డుల్లోకెక్కనున్నాడు. అతడి తర్వాత ఎవరెవరున్నారంటే.. 

134 మ్యాచ్‌లు

పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్)

128 మ్యాచ్‌లు

జార్జ్ డాక్రెల్ (ఐర్లాండ్)

124 మ్యాచ్‌లు

షోయబ్ మాలిక్ (పాకిస్థాన్)

122 మ్యాచ్‌లు

మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్)

121 మ్యాచ్‌లు 

మహ్మదుల్లా (బంగ్లాదేశ్‌)

119 మ్యాచ్‌లు

మహ్మద్‌ హఫీజ్‌ (పాకిస్థాన్‌)

118 మ్యాచ్‌లు

టిమ్‌ సౌథీ (న్యూజిలాండ్)

117 మ్యాచ్‌లు

షకీబ్‌ అల్ హసన్ (బంగ్లాదేశ్‌)

116 మ్యాచ్‌లు

డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా)

ఐపీఎల్.. ఏ సీజన్‌లో ఏ ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు

ఐపీఎల్‌.. ఏ సీజన్‌లో ఏ జట్టుకు చివరి స్థానం

సిక్సర్లే సిక్సర్లు... ఏ ఏడాది ఎన్ని కొట్టారంటే?

Eenadu.net Home