మోస్ట్‌ వైలెంట్‌ మూవీస్‌.. ఏ ఓటీటీలో చూడొచ్చు!

#violentmovies

మార్కో

ఉన్నిముకుందన్‌, యుక్తి తరేజ

దర్శకత్వం: హనీఫ్‌

స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌

కిల్‌

లక్ష్య్‌, తాన్య మనిక్తల

దర్శకత్వం: నిఖిల్‌ నగేశ్‌భట్‌

స్ట్రీమింగ్‌ వేదిక: జియోహాట్‌స్టార్‌

యానిమల్‌

రణ్‌బీర్‌కపూర్‌, బాబీదేఓల్‌

దర్శకత్వం: సందీప్‌రెడ్డి వంగా

స్ట్రీమింగ్‌ వేదిక:నెట్‌ఫ్లిక్స్‌

గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేపుర్‌

మనోజ్‌ బాజ్‌పాయ్‌, నవాజుద్దీన్‌

దర్శకత్వం: అనురాగ్‌ కశ్యప్‌ 

స్ట్రీమింగ్‌ వేదిక: జియో హాట్‌స్టార్‌

కేజీయఫ్‌

యశ్‌, సంజయ్‌దత్‌

దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌

స్ట్రీమింగ్‌ వేదిక: ప్రైమ్‌ వీడియో

సలార్‌

ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌

దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌

స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

పుష్ప2: ది రూల్‌

అల్లు అర్జున్‌, రష్మిక

దర్శకత్వం: సుకుమార్‌

స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home