అత్యధిక పర్యాటకులు సందర్శించే దేశాలివే!
ఏటా కోట్ల మంది పర్యాటకులు విదేశీయాత్రలు చేస్తుంటారు. అలా ఏటా అత్యధిక మంది పర్యాటకులు వెళ్లే దేశాలేవీ? ఏ దేశానికి ఎంత మంది వెళ్తున్నారో తెలుసా?
Image: Pixabay
ఫ్రాన్స్
82.6 మిలియన్
Image: RKC
యూఎస్‌ఏ
75.6 మిలియన్
Image: RKC
స్పెయిన్
75.6 మిలియన్
Image: RKC
చైనా
59.3 మిలియన్
Image: RKC
ఇటలీ
52.4 మిలియన్
Image: RKC
యునైటెడ్ కింగ్‌డమ్
35.8 మిలియన్
Image: RKC
జర్మనీ
35.6 మిలియన్
Image: RKC
మెక్సికో
35 మిలియన్
Image: RKC
థాయ్‌లాండ్
32.6 మిలియన్
Image: RKC
టర్కీ
30 మిలియన్
Image: RKC