భారత్‌లో అత్యధికంగా వీక్షించిన టాప్‌-10 వెబ్‌సిరీస్‌లివే!

#eenadu

ఫర్జీ

నటీనటులు: షాహిద్‌ కపూర్‌, విజయ్‌ సేతుపతి, రాశీఖన్నా తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో; వ్యూస్‌: 4కోట్లు 

రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్

నటీనటులు: అజయ్‌ దేవ్‌గణ్‌, రాశీఖన్నా, ఇషా దేఓల్‌, అతుల్‌ కుల్‌కర్ణి తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌; వ్యూస్‌: 3.5 కోట్లు

మీర్జాపూర్ 

నటీనటులు: పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, విక్రాంత్‌ మెస్సే, దివ్యేందు తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో; వ్యూస్‌: 3.2 కోట్లు

పంచాయత్‌ 

నటీనటులు: జితేంద్రకుమార్‌, నీనా గుప్తా, రఘుబీర్‌ యాదవ్‌, ఫైజల్‌ మాలిక్‌ తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో; వ్యూస్‌: 3.2 కోట్లు

క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్

నటీనటులు: పంకజ్‌ త్రిపాఠి, జిషుసేన్‌ గుప్త, క్రితి కల్హారీ తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌; వ్యూస్‌: 2.91 కోట్లు

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2

నటీనటులు: మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంత, షరీబ్‌ హషిమ్‌, ప్రియమణి తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ది నైట్ మేనేజర్ 

నటీనటులు: అనిల్‌ కపూర్‌, ఆదిత్యరాయ్‌ కపూర్‌, శోభిత ధూళిపాళ్ల, తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

తాజా ఖబర్ 

నటీనటులు: భువన్‌ బామ్‌, మహేశ్‌ మంజ్రేకర్‌, శ్రియ, జేడీ చక్రవర్తి తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

ది గ్రేట్ ఇండియన్ మర్డర్ 

నటీనటులు: రిచా చద్దా, ప్రతీక్‌ గాంధీ, అషుతోష్‌ రాణా, రఘువీర్‌ యాదవ్‌ తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

స్కామ్ 1992

నటీనటులు: ప్రతీక్‌ గాంధీ, శ్రేయా ధన్వంతరి, చిరాగ్‌ వోహ్రా తదితరులు; స్ట్రీమింగ్‌ వేదిక: సోనీలివ్‌

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home