టీ20ల్లో టాప్‌-10 వికెట్‌ టేకర్స్‌ వీరే.. 

ఇటీవలే దక్షిణాఫ్రికా మాజీ స్పిన్నర్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్‌ టీ20ల్లో 500+ వికెట్ల క్లబ్‌లో చేరాడు. టాప్‌ -10 వికెట్లు తీసిన బౌలర్లు ఎవరంటే?

డ్వేన్ బ్రావో (వెస్టిండీస్)

572 మ్యాచ్‌లు

625 వికెట్లు

రషీద్ ఖాన్‌ (అఫ్గానిస్థాన్‌)

410 మ్యాచ్‌లు

556 వికెట్లు

సునిల్ నరైన్ (వెస్టిండీస్‌)

493 మ్యాచ్‌లు

532 వికెట్లు

ఇమ్రాన్ తాహిర్‌ (దక్షిణాఫ్రికా)

404 మ్యాచ్‌లు

502 వికెట్లు

షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌)

423 మ్యాచ్‌లు

478 వికెట్లు

ఆండ్రూ రస్సెల్ (వెస్టిండీస్)

477 మ్యాచ్‌లు

424 వికెట్లు

వాహబ్‌ రియాజ్‌ (పాకిస్థాన్‌)

348 మ్యాచ్‌లు

413 వికెట్లు

లసిత్‌ మలింగ (శ్రీలంక)

295 మ్యాచ్‌లు

390 వికెట్లు

సోహైల్‌ తన్వీర్ (పాకిస్థాన్‌)

348 మ్యాచ్‌లు

389 వికెట్లు

క్రిస్‌ జోర్డాన్ (ఇంగ్లాండ్)

348 మ్యాచ్‌లు

362 వికెట్లు

ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్‌ వీళ్లవే!

సెంచరీల్లో అగ్రస్థానం ‘కింగ్‌’దే.. తర్వాత ఎవరు?

ఒకే ఓవర్‌లో దంచి కొట్టారు

Eenadu.net Home