చాహల్ @ 200.. తర్వాత ఎవరంటే?

యుజ్వేంద్ర చాహల్ సోమవారం ముంబయితో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్‌ నబీని ఔట్ చేసి ఐపీఎల్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకుని రికార్డు సృష్టించాడు. మరి ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన టాప్‌ 10 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం రండి.

యుజ్వేంద్ర చాహల్@ 200

డ్వేన్ బ్రావో@ 183

 పీయూష్‌ చావ్లా@ 182

భువనేశ్వర్‌ కుమార్‌ @174

అమిత్ మిశ్రా@ 173

సునీల్ నరైన్@ 172

రవిచంద్రన్ అశ్విన్@ 172

లసిత్ మలింగ@ 170

జస్‌ప్రీత్ బుమ్రా@ 158

రవీంద్ర జడేజా@ 156

సిక్సర్లే సిక్సర్లు... ఏ ఏడాది ఎన్ని కొట్టారంటే?

సిక్స్‌ల వర్షం... ఏ మైదానంలో ఎన్ని సిక్సర్లు బాదారంటే?

ఏ జట్టు, ఎన్ని బంతులు మిగిలి ఉండగా?

Eenadu.net Home