బడ్జెట్‌ ధరలో మోటోరోలా మొబైల్స్‌ ఇవీ!

మోటోరోలా జీ22


6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ హీలియో జీ37 ప్రాసెసర్‌, వెనుకవైపు 50+8+2+2 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ. 4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌. ధర ₹9,999.

Image: Motorola

మోటో ఈ 32ఎస్‌


6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ హీలియో జీ37 ప్రాసెసర్‌, వెనుకవైపు 16+2+2 ఎంపీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌. ధర ₹9,999.

Image: Motorola

మోటోరోలా ఈ40


6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, యూనిసాక్‌ టీ700 ప్రాసెసర్‌, వెనుకవైపు 48+2+2ఎంపీ కెమెరాలు, ముందువైపు 8ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌. ధర ₹9,999.

Image: Motorola

మోటో జీ5ఎస్‌ ప్లస్‌


5.5 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, వెనుకవైపు 13+13 ఎంపీ.. ముందువైపు 8 ఎంపీ కెమెరాలు, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌. ధర ₹13,500.

Image: Amazon

మోటోరోలా జీ31


6.47 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌, వెనుకవైపు 50+8+2 ఎంపీ కెమెరాలు, ముందువైపు 13 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌. ధర ₹11,999.

Image: Flipkart

మోటోరోలా జీ51 5జీ


6.8 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రో ప్రాసెసర్‌, 50+8+2ఎంపీ కెమెరాలు, 13ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 

ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ ర్యామ్‌ / 64జీబీ స్టోరేజ్‌. ధర₹12,249.Image: Flipkart

మోటో జీ42


6.47 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, వెనుకవైపు 50+8+2 ఎంపీ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌. ధర ₹13,999.

Image: Flipkart

మోటోరోలా జీ40 ఫ్యూజన్‌


6.78 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732జీ ప్రాసెసర్‌, వెనుకవైపు 64+8+2ఎంపీ కెమెరా, ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్‌ / 64 జీబీ స్టోరేజ్‌. ధర ₹14,490.

Image: Amazon

ఇన్ఫీనిక్స్‌ హాట్‌ 12 ప్రో.. వివరాలివీ!

బడ్జెట్‌ ధరలో ఒప్పో కొత్త మొబైల్‌!

వన్‌ ప్లస్ నుంచి మరో 5జీ ఫోన్‌.. ధర ఎంతంటే?

Eenadu.net Home