ఎంటీవీ వీఎంఏ: సంగీత తారల సందడి!

ఎంటీవీ వీడియో మ్యూజిక్‌ అవార్డుల వేడుక న్యూజెర్సీలోని ప్రూడెన్షియల్‌ సెంటర్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు అమెరికాతోపాటు వివిధ దేశాలకు చెందిన గాయనీగాయకులు, సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు.

Image: Facebook/VMA

మెలిస్సా గోర్గా

అమెరికన్‌ టీవీ సెలబ్రిటీ

Image: AP

మయి ముల్లర్‌

ఇంగ్లీష్‌ సింగర్‌

Image: AP

సబ్రినా కార్పెంటర్‌

అమెరికన్‌ సింగర్‌

Image: AP

గ్లోరిల్లా

అమెరికన్‌ సింగర్‌/ర్యాపర్‌

Image: AP

బేబీ రెక్సా

అమెరికన్‌ సింగర్‌

Image: AP

టేలర్‌ స్విఫ్ట్‌

అమెరికన్‌ సింగర్‌

Image: AP

బెకీ జీ

అమెరికన్‌ సింగర్‌

Image: AP

సబ్రినా కేసవా

మెక్సికన్‌ సోషల్‌మీడియా సెలబ్రిటీ

Image: AP

సోఫియా కార్సన్‌

అమెరికన్‌ నటి/సింగర్‌

Image: AP

అనిట్టా 

బ్రెజిలియన్‌ సింగర్‌

Image: AP

ఒలివియా ఓ బ్రియన్‌

అమెరికన్‌ సింగర్‌

Image: AP

లారెన్‌ స్పెన్సర్‌ - స్మిత్‌

కెనడియన్‌ సింగర్‌

Image: AP

కెమీ క్రాఫర్డ్‌

అమెరికన్‌ టీవీ సెలబ్రిటీ

Image: AP

డిక్సీ డి ఎమోలియో

అమెరికన్‌ సింగర్‌

Image: AP

ఆష్లే గ్రాహం

అమెరికన్‌ టీవీ సెలబ్రిటీ/మోడల్‌

Image: AP

షెన్సియా

జమైకన్‌ మ్యూజిక్‌ ఆర్టిస్ట్‌

Image: AP

అవ్రిల్‌ లవిన్‌

కెనడియన్‌ సింగర్‌

Image: AP

క్లోయ్‌ బెయిలీ

అమెరికన్‌ సింగర్‌

Image: AP

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home