మనకు పార్లమెంట్‌.. ఇతర దేశాలకు..?

చట్టాలు రూపొందించడానికి మన దేశంలో పార్లమెంట్‌ వ్యవస్థ ఉంది. అలాగే ఇతర దేశాల్లోని పార్లమెంట్‌ వ్యవస్థను ఏమని పిలుస్తారో తెలుసా?

Image: Twitter

అమెరికా

కాంగ్రెస్‌

Image:Pixabay

రష్యా

డూమా/ఫెడరల్‌ అసెంబ్లీ

Image: russia gov.

నార్వే

ది స్టొర్టింగ్‌

Image:norway gov. facebook

నెదర్లాండ్స్‌

స్టేట్స్‌ జనరల్‌

Image:pixabay

మాల్దీవులు, మలేషియా, ఇరాన్‌

మజ్లీస్‌

Image:freepik

జపాన్‌

డైట్‌

Image: japan gov. twitter

ఇజ్రాయెల్‌

ది కెనిసెట్‌

Image: israel gov. twitter

జర్మనీ

బుండెస్టాగ్‌

Image: pixabay

డెన్మార్క్‌

ఫోకటింగ్‌

Image:twitter

క్యూబా

ది నేషనల్‌ అసెంబ్లీ ఆఫ్ పీపుల్స్ పవర్‌

Image:facebook/cuba embassy in newzealand

చైనా

నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌

Image: rkc

బ్రెజిల్‌

నేషనల్‌ కాంగ్రెస్‌

Image:Pixabay

బంగ్లాదేశ్‌

ది జాతీయ సంగ్‌సద్‌

Image:Pixabay

యూకే, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, ఇటలీ, ఆస్ట్రేలియా సహా పదికిపైగా దేశాల్లో చట్టసభను పార్లమెంట్‌ అనే అంటారు. 

Image:Pixabay

ఫ్రాన్స్‌, జోర్డాన్‌, దక్షిణ కొరియా, కువైట్‌, లెబనన్‌, సహా దాదాపు 20 దేశాల పార్లమెంట్‌ను నేషనల్‌ అసెంబ్లీ అని పిలుస్తారు. 

Image:facebook france gov.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(09-05-2025)

చిత్రం చెప్పే విశేషాలు(08-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(08-05-2025)

Eenadu.net Home