సూపర్‌ కిడ్స్‌తో.. లేడీ సూపర్‌ స్టార్‌

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార.. వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. అయినా.. ఏ మాత్రం ఖాళీ దొరికినా.. తన కవల పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతుంది. భర్త, పిల్లలతో కలిసి వివిధ సందర్భాల్లో, వెకేషన్స్‌లో దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుంటోంది. వాటిపై ఓ లుక్కేయండి..

‘షూటింగ్‌కు వెళ్లే ముందు పిల్లలతో ప్రేమగా ఇలా’ అంటూ తాజాగా పిల్లలతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

వివాహ వార్షికోత్సవం సందర్భంగా హాంకాంగ్‌ పర్యటనలో భర్త, పిల్లలతో బోటింగ్‌ చేస్తూ.. 

డిస్నీలాండ్‌లో సరదాగా..

‘నా హార్ట్‌ అండ్‌ సోల్‌ వీళ్లే’నంటూ షేర్‌ చేసిన ఫొటో ఇది..

తమిళ నూతన సంవత్సరం ‘విషు’ శుభాకాంక్షలు తెలుపుతూ నయన్‌ ఫ్యామిలీ

‘20 రోజుల బిజీ షెడ్యూల్‌ తర్వాత పిల్లల్ని కలిశా’అంటూ సంతోషంలో నయన్‌

వాలంటైన్‌ డే రోజును ఎంతో స్పెషల్‌గా మార్చిన ఉయిర్‌, ఉలగ్‌కు ఐ లవ్‌యూ చెబుతూ..

న్యూ ఇయర్‌ 2024 శుభాకాంక్షలు తెలుపుతూ..

క్రిస్మస్‌ సంబరాలు.. 

This browser does not support the video element.

తన పుట్టిన రోజు సందర్భంగా.. పిల్లలతో కలిసి కేక్‌ కట్‌ చేస్తూ..

ఉయిర్‌, ఉలగ్‌ మొదటి పుట్టిన రోజు సందర్భంగా దిగిన ఫొటో ఇది.. 

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home