ఐటెల్‌ ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ధరెంతంటే?

మొబైల్‌ తయారీ సంస్థ ఐటెల్‌.. తాజాగా ఎంట్రీ లెవల్‌లో ‘ఏ23ఎస్‌’ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Source: Itel

దీంట్లో 5 అంగుళాల ఎఫ్‌డబ్ల్యూవీజీఏ డిస్‌ప్లే ఉంది.

Source: Itel

క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌ను వాడారు.

Source: Itel

2 జీబీ ర్యామ్‌.. 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు.

Source: Itel

వెనుకవైపు వైపు 2 ఎంపీ లెన్స్‌ కెమెరా, ముందుభాగంలో వీజీఏ కెమెరా అమర్చారు.

Source: Itel

3,020 ఎంఏహెచ్‌ రిమూవబుల్‌ బ్యాటరీ ఉంది.

Source: Itel

ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ ఇచ్చారు. మొబైల్‌ కొనుగోలు చేసిన 100 రోజుల్లో స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ అవకాశముంది.

Source: Itel

స్కై సియాన్‌, స్కై బ్లాక్‌, ఒషియన్‌ బ్లూ రంగుల్లో ఈ మొబైల్‌ లభిస్తుంది.

Source: Itel

ఐటెల్‌ ఏ23ఎస్‌ ధర రూ. 5,299గా సంస్థ నిర్ణయించింది.

Source: Itel

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home