స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌1 ప్రాసెసర్‌తో ఐకూ 5జీ మొబైల్‌!

ఐకూ జడ్‌ 6 లైట్‌ 5 జీ మొబైల్స్‌ విక్రయాలు నేడు ప్రారంభమయ్యాయి.

Image: Iqoo

ఈ మొబైల్‌లో 6.58 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇచ్చారు. రిఫ్రెష్‌ రేట్‌ 120 హెర్జ్‌.

Image: Iqoo

స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 1 ప్రాసెసర్‌ను వాడారు. ప్రపంచంలోనే ఈ ప్రాసెసర్‌ను వినియోగించడం ఇదే తొలిసారి.

Image: Iqoo

వెనుకవైపు 50 ఎంపీ + 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు భాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Iqoo

ఇందులో 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

Image: Iqoo

ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 12తో పనిచేస్తుంది. స్టెల్లార్‌ గ్రీన్‌, మిస్టిక్‌ నైట్‌ రంగుల్లో లభిస్తోంది.

Image: Iqoo

4 జీబీ / 64 జీబీ వేరియంట్‌ ధర రూ. 13,999 కాగా.. 6 జీబీ / 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 15,499.

Image: Iqoo

అమెజాన్‌లో ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై రూ.2,500 రాయితీ ఇస్తున్నారు.

Image: Iqoo

పర్సే కాదు.. ఫోనూ లెదరే!

గూగుల్‌ మ్యాప్సే కాదు.. ఇవీ ఉన్నాయ్‌!

వీటితో డిజిటల్‌ అరెస్టుకు చెక్‌!

Eenadu.net Home