ఒప్పో రెనో 8 సిరీస్‌.. ఫీచర్లేమున్నాయంటే!

ఒప్పో రెనో 8 ప్రో; 5జీ


120 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేటుతో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌.. ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌తో పని చేస్తుంది.

Source: Oppo

ప్రధానంగా 50 ఎంపీ(సోనీ ఐఎమ్‌ఎక్స్‌ 766),8 ఎంపీ(అల్ట్రావైడ్‌), 2 ఎంపీ(మాక్రో లెన్స్‌) కెమెరాలున్నాయి. సెల్ఫీ కెమెరా 32 ఎంపీ.

Source: Oppo

4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది. ఫోన్‌తో పాటు బ్యాక్‌ పౌచ్‌, 80 వాట్‌ సపోర్ట్‌ ఛార్జర్‌ ఇస్తున్నారు.

Source: Oppo

12 జీబీ(7జీబీ పెంచుకోవచ్చు)/ 256 జీబీ స్టోరేజీ ధర 45,999గా కంపెనీ నిర్ణయించింది. జులై 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌ ప్రారంభమవుతుంది.

Source: Oppo

ఒప్పో రెనో 8 - 5జీ


90 హెర్జ్‌ రీఫ్రెష్‌ రేటుతో 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌.. ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌తో పని చేస్తుంది.

Source: Oppo

ఫోన్‌ వెనుక వైపు 50 ఎంపీ (సోనీ ఐఎమ్‌ఎక్స్‌ 766), 8 ఎంపీ(అల్ట్రావైడ్‌), 2 ఎంపీ(మాక్రో లెన్స్‌) కెమెరాలున్నాయి. సెల్ఫీ కెమెరా 32 ఎంపీ.

Source: Oppo

4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తోంది. ఫోన్‌తో పాటు బ్యాక్‌ పౌచ్‌, 80 వాట్‌ సపోర్ట్‌ ఛార్జర్‌ ఇస్తున్నారు.

Source: Oppo

11 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌, 30 నిమిషాల్లోపు 100 శాతం ఛార్జింగ్‌ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 వెర్షన్‌తో పని చేస్తుంది.

Source: Oppo

8 జీబీ/ 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. జులై 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌ ప్రారంభమవుతుంది.

Source: Oppo

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home