పవన్‌ టైటిల్స్‌పై మనసు పడ్డారు!

#eenadu

ప్రదీప్‌, దీపిక నటిస్తున్న కొత్త ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి నితిన్‌ - భరత్‌ దర్శకులు

నయా ‘తమ్ముడు’లో హీరో నితిన్‌ కాగా.. వేణు శ్రీరామ్‌ దర్శకుడు. 

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన కొత్త ‘ఖుషి’లో విజయ్‌ దేవరకొండ, సమంత అలరించారు. 

వరుణ్‌తేజ్‌, రాశీ ఖన్నా రెండో ‘తొలిప్రేమ’లో నటించారు. వెంకీ అట్లూరి తెరకెక్కించారు.

‘గబ్బర్‌సింగ్‌’లోని ‘దిల్‌ సే..’ పాట నుంచి ‘గుండెజారి గల్లంతయ్యిందే..’ అనే వాక్యాన్ని నితిన్‌ తన టైటిల్‌గా పెట్టుకున్నారు. 

‘గబ్బర్‌సింగ్‌’ (2012)లోని ‘పిల్లా నువ్వు లేని జీవితం..’ పాటను సాయి దుర్గాతేజ్‌ మూవీకి టైటిల్‌గా పెట్టారు. 

తీరా ఈవెంట్‌లో సెలబ్రిటీల సందడి

ఈ వారం ఓటీటీలో సందడి వీటిదే..

బ్రేక్‌ వస్తే ఐలాండ్‌.. ఛాన్స్‌ వస్తే రాజమౌళి మూవీ!

Eenadu.net Home