బడ్జెట్‌ ధరలో ఒప్పో కొత్త మొబైల్‌!

ఒప్పో సంస్థ తాజాగా ఏ77 4జీ మోడల్‌ మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

Image: Oppo

దీంట్లో 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు.

Image: Oppo

మీడియాటెక్‌ హీలియో జీ35 ప్రాసెసర్‌ను వాడారు.

Image: Oppo

మొబైల్‌ వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెకండరీ సెన్సర్‌ కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Image: Oppo

ఇందులో 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇచ్చారు.

Image: Oppo

4 జీబీ ర్యామ్‌ ఇవ్వగా.. 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉంది.

Image: Oppo

ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 12.1తో మొబైల్‌ పనిచేస్తుంది.

Image: Oppo

సన్‌సెట్‌ ఆరెంజ్‌, స్కై బ్లూ రంగులో లభించే ఈ మొబైల్‌ ధర రూ. 15,499.

Image: Oppo

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home