మోటో ట్యాబ్ జీ62.. ఫీచర్లేమున్నాయంటే..!
ఒప్పో, రియల్‌మీకి పోటీగా మోటోరోలా నుంచి కొత్త ట్యాబ్ భారత మార్కెట్లోకి రానుంది.
Image: Flipkart
‘మోటో ట్యాబ్ జీ62’ పేరుతో తీసుకొస్తున్న ఈ ట్యాబ్ 2కె రిజెల్యూషన్‌తో 10.6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే వస్తోంది.
Image: Flipkart
ఇందులో ఆక్టాకోర్ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. అలాగే, ఇంటిగ్రేటెడ్ అడ్రెనో 610 జీపీయూ అమర్చారు.
Image: Flipkart
20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్టు చేసే 7,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
Image: Flipkart
4 జీబీ ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్నారు. ఎస్‌డీ కార్డుతో స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
Image: Flipkart
ఈ 4జీ ట్యాబ్‌కి ముందు, వెనుక 8 ఎంపీ కెమెరాలు అమర్చారు.
Image: Flipkart
ఈ-బుక్స్ చదివేవారి కోసం ఇందులో ప్రత్యేకంగా రీడింగ్ మోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు.
Image: Flipkart
ఎల్‌టీఈ, వైఫై వేరియంట్లలో లభించనున్న ఈ ట్యాబ్ ధర సుమారు రూ. 20వేలు ఉంటుందని అంచనా. ఆగస్టు 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో వీటి విక్రయాలు మొదలుకానున్నాయి.
Image: Flipkart