కొత్త ఏడాదికి హోంమేడ్ కేక్‌తో స్వాగతం చెబుతారా...?
2023 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరాన్ని కేక్ కట్ చేసి ఆహ్వానించేందుకు చాలా మంది సిద్ధమవుతారు. ఆ కేక్‌ను ఇంట్లోనే తయారు చేస్తే ఇంకా బాగుంటుంది కదా.. మరి ఒక కేజీ కేక్ తయారు చేయాలంటే ఏం కావాలి? ఎలా చేయాలో తెలుసుకుందామా..!
image:RKC
కావాల్సినవి..:
ఓవెన్ లేదా కుక్కర్
image:RKC
వెన్న ఒక కప్పు
image:RKC
పంచదార ఒకటిన్నర కప్పులు
image:RKC
6 గుడ్లు
image:RKC
బాదం 125 గ్రాములు(తరగాలి)
image:RKC
వెనిలా ఎసెన్స్ - రెండున్నర కప్పులు
image:RKC
మిక్స్‌డ్ ఫ్రూట్స్ రెండున్నర కప్పులు
image:RKC
మైదా పిండి రెండు కప్పులు
image:RKC
ఒక కేక్ టిన్
image:RKC
ఒక ఆయిల్ పేపర్
image:RKC
మిక్స్‌డ్ ఫ్రూట్, బాదం పప్పు, మైదాపిండిలో వేసుకోవాలి. ఆ తర్వాత వెన్న, చక్కెర, గుడ్లు, వెనీలా వేసి బాగా కలపాలి.
image:RKC
కేక్ ట్రే అడుగున వెన్నపూసి ఆయిల్ పేపర్ వేయాలి. దానిపైన కేక్ మిశ్రమాన్ని వేసి ఓవెన్/కుక్కర్‌లో పెట్టాలి. 30 నిమిషాల తర్వాత కేక్ సిద్ధమవుతుంది.
image:RKC