నూతన ఏడాదిలో..లక్ష్యాలను నిర్దేశించుకున్నారా...?

కొత్త ఏడాది రాగానే నూతన లక్ష్యాలను ఏర్పరుచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. మరి మీ లక్ష్యాల్లో ఇవి ఉన్నాయో చూడండి..! 

image:RKC

 వ్యసనాలకు దూరంగా ఉండటం...

image:RKC

దుబారా ఖర్చు తగ్గించుకోవడం..

image:RKC

ఆర్థిక అవసరాలకు పొదుపు చేయడం..

image:RKC

పిల్లల భవిష్యత్తుకు దీర్ఘకాలిక ప్రణాళిక చేసుకోవడం...

image:RKC

స్నేహితులను నేరుగా కలుసుకోవడం...

image:RKC

కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం..

image:RKC

 మీకు నష్టం కలిగించి.. ఇబ్బందుల్లోకి నెట్టే వారిని దూరం పెట్టడం

image:RKC

ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం లేదా మంచి ఉద్యోగం సాధించడం...

image:RKC

 గతంలోని చేదు జ్ఞాపకాలను చెరిపేసి ప్రశాంతంగా ఉండటం...

image:RKC

ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు బీమా చేయించుకోవడం...

image:RKC

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home