#eenadu

జయదేవుని అష్టపదుల ఆలాపన, జై జగన్నాథ్‌ నామస్మరణ, వాయిద్య ఘోషతో పూరీ నరేంద్ర పుష్కరిణి మురిసింది.

కూడళ్ల సుందరీకరణలో భాగంగా బల్దియా విభిన్నమైన ఆకృతులను ఏర్పాటు చేస్తోంది. ఇందిరాపార్కులో ఏర్పాటైన దండి మార్చ్‌ స్మారక చిహ్నం సందర్శకులను ఆకట్టుకుంటోంది. 

#eenadu

మంచిర్యాల సమీపంలోని తిమ్మాపూర్‌ అటవీ సెక్షన్‌ పరిధిలోని పచ్చికబయళ్లలో వన్య ప్రాణులు సంచరిస్తూ కనువిందు చేస్తున్నాయి. 

 దేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని తెరవనున్నారు. 108 క్వింటాళ్ల 54 రకాల పుష్పాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.  

ఆకురాలే కాలం నుంచి హేమంతం రానే వచ్చింది. ఆకులను కోల్పోయిన వృక్షాలు, చెట్లు ఇప్పుడిప్పుడే కొత్తగా చిగురిస్తున్నాయి.

ఐఎన్‌ఎస్‌ ఉత్కర్ష్‌ వద్ద నిలుచున్న ఈమె లెఫ్టినెంట్‌ కమాండర్‌ దివ్యా శర్మ. డోర్నియర్‌ పైలట్‌ అయిన దివ్య భారత నౌకాదళంలో తొలి క్వాలిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చరిత్ర సృష్టించారు 

గుడిహత్నూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వెళ్లే జాతీయ రహదారిపై వరుసగా ఉన్న ఎర్రతురాయి చెట్లు వాహనదారులతో పాటు పాదచారులను ఆకట్టుకుంటున్నాయి. 

చిత్రం చెప్పే విశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు(03-05-2025)

Eenadu.net Home