#eenadu
మండ్య: సాంస్కృతిక ప్రదర్శనల్లో పాఠశాల విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) ఎన్నో అందాలు పంచుతోంది. సంధ్యా సమయం వేళలో వెళ్లిన వారికి సింధూర వర్ణంలో సూర్యుడు.. నీటి అలల వర్ణ శోభితం ఆకట్టుకుంటున్నాయి.
త్రిపురాంతకం గ్రామీణం: త్రిపురాంతకం బాలాత్రిపురసుందరీదేవి ఆలయంలో ఉగాది వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.
ఒంగోలు: బాహుబలి యంత్రుడు.. పెద్ద యంత్రం సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలోని గ్రాసానికి నీటి తడి అందించేలా యంత్రంతో పిచికారీ చేయించారు.
పార్వతీపురానికి చెందిన గెంబలి గౌతమ్ ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనం రూపొందించి ప్రశంసలు అందుకుంటున్నాడు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ చిహ్నం ధ్యానబుద్ధ ప్రాజెక్టులో రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన వీడియో, ఆడియో విజువలైజేషన్ మూన్నాళ్ల ముచ్చటగా మారింది.
#eenadu
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా భిషన్ ఖేడీ గ్రామంలో తీవ్రమైన నీటి కొరత నెలకొంది. ఈ సమస్యను పరిష్కారించాలని జిల్లా కలెక్టర్‌ను కోరేందుకు శరీరానికి వినతి పత్రాలను కట్టుకొని పాక్కొంటూ ఓ వ్యక్తి వినూత్న రీతిలో బుధవారం కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు.
రష్యాతో యుద్ధం సందర్భంగా గాయపడి డ్నిప్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ దేశ సైనికుడితో సెల్ఫీ దిగుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ