#eenadu
#eenadu
#eenadu
#eenadu
తణుకు మండలం వేల్పూరుకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి ముత్యాల సత్తిరాజు తన ఇంటి ఆవరణలో రకరకాల రంగుల్లో, సైజుల్లో ఉన్న బెండకాయలను సాగుచేస్తున్నారు.
మామిడికుదురు: పచ్చని ఆకులో కలిసిపోయేలా అదే వర్ణంలో ఉండే కామన్‌బారన్ కాటర్‌పిల్లర్ అనే గొంగళిపురుగు ఇది. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
భారత పర్యటనలో భాగంగా సోమవారం దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో పరాగ్వే అధ్యక్షుడు శాంటియాగో పేనా పలాసియోస్