#eenadu
#eenadu
#eenadu
భద్రాద్రి(పైవరుసలో), ఒంటిమిట్ట(కింది వరుసలో) సీతారాముల వారి కల్యాణానికి సిద్ధం చేసిన కొబ్బరి బొండాలు చమ్కీలతో మెరిసిపోతున్న ఇవి సీతారాముల కల్యాణ బొండాలు.
హయత్‌నగర్: సన్నబియ్యం కోసం పేదలు ఉదయం నుంచే రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల తరబడి వేచి ఉంటున్నారు.
#eenadu
తమిళనాడు పోలీసుశాఖ తరఫున పాల్గొని గెలుపొందిన అశ్విక దళానికి చెందిన పురుష, మహిళా సిబ్బందిని గ్రేటర్ చెన్నై పోలీసు కమిషనరు అరుణ్ అభినందించారు.
బెంగళూరు: రామనవమి కోసం ప్రత్యేకంగా విక్రయిస్తున్న విగ్రహాలను ప్రదర్శిస్తున్న నటి, రూపదర్శి కవితా గౌడ, రేడియో జాకీ శ్రుతి