#eenadu

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మకర్బా ప్రాంతంలో రహదారిపై ఏర్పడిన బిలంలో పడిన ఆటో

రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో భారత్‌ ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్‌ను కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళుతున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. 

ఉటకనూరులో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా లక్ష దీపోత్సవం కనులపండువగా జరిగింది. మాన్వి తాలూకా నలుమూలల నుంచి భక్తులు అడవి సిద్ధేశ్వర మఠానికి బారులు తీరారు.  

అనకాపల్లి: ఏదైనా ఒక అంశాన్ని మాటలతో చెబితే ఆ విషయాన్ని త్వరగా మరిచిపోతాం. అదే దృశ్యరూపంలో చూస్తే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

చిత్రంలో కనిపిస్తున్నవి రైలును నడిపించే చక్రాలు, ఇరుసులు. ప్రతి తొమ్మిది నెలలకోసారి బోగీల నుంచి వీటిని వేరు చేసి... తిరుపతిలోని వర్క్‌షాప్‌నకు తరలించి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. స్థానికులు ఆసక్తిగా తిలకించారు. 

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో సోమవారం పర్యాటకులతో ఆత్మీయంగా ముచ్చటిస్తున్న పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ 

గుంటూరు: చల్లని పానీయాలు అమ్మే వాహనం మరమ్మతులకు గురై మొరాయించింది. దానిని మెకానిక్‌ దుకాణానికి తీసుకెళ్లేందుకు మరో చిన్న వాహనానికి తాడు కట్టి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. 

హైదరాబాద్‌ నగర సుందరీకరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ పలు కూడళ్లను అందంగా తీర్చిదిద్దుతోంది.

కనిగిరి: నవధాన్యాలు ప్రదర్శిస్తున్న పీఎండీఎస్‌ మాస్టర్‌ ట్రైనర్లు 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(06-05-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(05-05-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(05-05-2025)

Eenadu.net Home