చిత్రం చెప్పేవిశేషాలు

(07-01-2025)

 ఆకట్టుకునే కళల సంగమం.. బ్రహ్మ జైనాలయం 

 ద్రాక్ష పండ్లతో చేసిన గుర్రపు బండి, యానాం 23వ ఫల, పుష్ప, కూరగాయల ప్రదర్శన కనువిందు చేస్తోంది.

సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి నుంచి వైకుంఠపురం దేవాలయం వరకు వేంకటేశ్వర రథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. మహిళల కోలాటం, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 

ఆంధ్రుల భద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణ వేదిక కలశాకృతిలో ఆకట్టుకుంటోంది. 

కొత్తందాలు అద్దుకుంటున్న ఒంగోలు నగరం.. సింహం, గుర్రాల బొమ్మలను కొద్దిసేపు ఇలా ప్రదర్శించారు.

పశ్చిమ తీరానికి ఫ్రెంచ్‌ నౌకలు చేరిక.. గోవా తీరాన ఎయిర్‌క్రాఫ్ట్‌ రవాణా నౌక ఎఫ్‌ఎన్‌ఎస్‌ చార్లెస్‌ డి.గౌల్లె.

శ్రీప్రసన్న వేంకటేశ్వరుడు సోమవారం దేవేరులతో కలిసి కర్పూర లేపనం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష పూజలు కొనసాగుతున్నాయి.

కాకతీయుల కోటను సోమవారం తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పేసింది. కోటలో శిల్పాలపై పడిన మంచు బిందువులు ఆకర్షణీయంగా కనిపించాయి.  

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం లాల్‌చౌక్‌ పరిసరాలను కప్పేసిన మంచు 

చిత్రం చెప్పేవిశేషాలు(08-01-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home