#eenadu
సెలవు రోజుల్లో.. ఆర్కే బీచ్ సందడిగా మారుతుంది. ఇక్కడ ఎంత ఆహ్లాదంగా ఉన్నా ప్రమాదమూ పొంచి ఉంటుంది.
ఒంటిమిట్ట: సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.భజనలు, కోలాటం ప్రదర్శనలు, కేరళ కళాకారుల వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.
అమలాపురం: రంగాపురంలో బాలరాముడిగా అలంకరణ
విశాఖలోని సాగర్‌నగర్ బీచ్ సమీప తీరంలోని రాళ్లల్లో ఆదివారం ఆకర్షణీయమైన పీతలు కనిపించాయి.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం గుజరాత్-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ సందడిగా సాగింది.
శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం రాత్రి పెదకూరపాడు దళితవాడ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభ గ్రామస్థులను అలరించింది.
నిర్మల్ : నలుగురు వ్యక్తులు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చెట్టు చుట్టూరా నిల్చున్నా అది అందట్లేదంటే దాని లావెంతో అర్థం చేసుకోవచ్చు.
#EENADU
గుంటూరులోని వల్లూరివారితోట కాలనీకి చెందిన శ్రీనివాసరావు తమ పూర్వీకులు నాటిన చెట్టును ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు.