#eenadu

#eenadu

విజయవాడ నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన జనం సాయంత్రం వేళ చిరుజల్లులతో తెరిపిన పడ్డారు. 

#eenadu

సిద్దిపేటలోని వివిధ రంగుల రామచిలుకలను పెంచుతున్నారు.లోపల ప్రత్యేకంగా కుండలు ఏర్పాటు చేశారు. కొర్రలు, జామ ఆహారంగా అందిస్తున్నారు. వాటి కిలాకిలారావాలతో ఆ ప్రాంతం ఆహ్లాదంగా మారింది. 

భారీ వర్షాల కారణంగా అమెరికా కెంటకీ రాష్ట్రంలోని ఫ్రాంక్‌ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద 

ఎండ వేళ చల్లగా ఊసులాడుకునే ఈ వేదిక ప్రత్తిపాడు మండలంలోని వాకపల్లిలోనిది. పరదా లత (కర్టెన్‌ క్రీపర్‌) అల్లుకుని చూడముచ్చటగానూ ఉంది. 

చిత్రం చెప్పేవిశేషాలు (17-04-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(17-04-2025)

చిత్రం-చెప్పేవిశేషాలు16-04-2025

Eenadu.net Home