#eenadu
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో మత్స్యకారుల చేపల వేట దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
ఈ చిత్రంలోని వ్యక్తి ఎక్కడో.. ఓ సంతలో ఏవో వస్తువులు అమ్ముతున్నారని మీరనుకుంటే పొరబడినట్లే.. ఇక్కడ అమెజాన్‌లో బుక్ చేసుకున్న వస్తువులను డెలివరీ చేస్తున్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని యాంఫీ థియేటర్‌లో రాళ్లపై అమర్చిన ఇనుప, ఇతర కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి.
తిరుపతి: బైరాగి వేషధారణలతో చిన్నారుల సందడి
మహబూబ్‌నగర్ : జనక.. ప్రమాదం గనక!.. చిన్నారులతో సరదాలకు ఓ సమయం, సందర్భం ఉంటుంది.
దిల్లీకి చెందిన చిత్రకారుడు సర్జత్ అక్రె గీసిన అందమైన చిత్రాలు బుధవారం సాయంత్రం మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు.
షేక్‌పేటలోని కుతుబ్‌షాహి మసీదును స్మారక చిహ్నంగా పురావస్తు శాఖ గుర్తించింది.