#eenadu

ఎల్‌బీ నగర్‌ కామినేని వంతెన కూడలిలో ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాలు చేస్తున్నట్లున్న ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. 

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీరామచంద్రమూర్తి వటపత్రశాయి అలంకారంలో దర్శనమిచ్చారు. 

ఖిలా వరంగల్‌ మధ్యకోట కళాతోరణాల నడుమ ప్రతిరోజూ ప్రదర్శిస్తున్న ‘సౌండ్స్‌ అండ్‌ లైటింగ్‌ షో’. 

మచిలీపట్నం కేంద్రీయ విద్యాలయంలో గోడలే పాఠాలు చెప్పేలా తీర్చిదిద్దారు.  

కస్పాపెంటపాడు: శ్రీరామనవమి మహోత్సవాలు పురస్కరించుకొని మంగళవారం రాత్రి కృష్ణపుష్కరిణిలో హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు 

#eenadu

 నర్సీపట్నం అర్బన్‌ : ఓ బాలుడు బెలూన్లు విక్రయిస్తూ ఎండలో వాటి నీడనే కూర్చుని కొనుగోలుదారుల కోసం వేచి చూస్తూ కనిపించాడు. 

కోనసీమ తిరుమల వాడపల్లి పులకించింది. వేంకటేశ్వరుని రథోత్సవం మంగళవారం సాయంత్రం కమనీయంగా జరిగింది.

స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో రూపాయి, అర్ధ రూపాయి, పావలా, బేడ, అణా, అర్ధణా, కాణీ, దమ్మిడీ తదితర నాణేలు వాడుకలో ఉండేవి. నాణేల ముందు, వెనుక భాగాల చిత్రం ఇది. 

చిత్రం చెప్పేవిశేషాలు(08-07-2025)

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు(08-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(07-07-2025)

Eenadu.net Home